logo

ఆగ్రాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం


28-Jun-2019 16:12IST
road accident in agra

ఐదుగురు మృతి.. 50మందికి గాయాలు
ఆగ్రా: ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు వ్యక్తులు అక్క‌డిక‌క్క‌డే మరణించారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న డబుల్ డెక్క‌ర్ బస్సును ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎక్స్‌ప్రెస్‌వేపై హర్యానాలోని ఫతేహాబాద్‌ కట్‌ వద్ద బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Tags: road accident agra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top