logo

మిస్‌యూనివ‌ర్స్ ఆస్ట్రేలియాగా క‌ర్ణాట‌క సుంద‌రి


29-Jun-2019 09:28IST
Miss Universe Australia is a Karnataka beauty

మిస్‌యూనివ‌ర్స్ కావాల‌ని త‌పించే యువ‌తులు చాలామంది ఉంటారు. దానికోసం ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి త‌మ ల‌క్ష్యం దిశ‌గా సాగాల‌నుకుంటారు. అయితే ఆస్ట్రేలియా అందాల పోటీల్లో 26 ఏళ్ల భారతీయ సుందరి ప్రియా సెరావ్ త‌న సత్తా చాటారు. ‘మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా’ కిరీటాన్ని గురువారం రాత్రి సొంతం చేసుకున్నారు. ప్రియా కర్ణాటకలో జన్మించ‌గా, అనంత‌రం ఆమె కుటుంబం ఒమన్‌, దుబాయ్‌లకు వెళ్లి.. చివరకు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. అయితే ప్రియా అందాల పోటీలో పాల్గొన్న మొద‌టి సారే వ‌రించ‌డం గ‌మ‌నార్హం.  ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆస్ట్రేలియాకు ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: Miss Universe Australia Karnataka beauty priya sevar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top