logo

ట్రాక్ట‌ర్ బోల్తా: వ‌్య‌క్తి మృతి


29-Jun-2019 10:33IST
Tractor accident Person killed

జోగులాంబ గద్వాల : మ‌ండ‌ల ప‌రిధిలోని వీరాపురం శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పొలం ప‌నుల కోసం వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అనంతపురం గ్రామం నుంచి ఆర్.గార్లపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా అతివేగమే ఈ ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తున్న‌ది. 

Tags: Tractor accident jogulamba gadwala veerapuram

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top