logo

గోడ కూలి 16 మంది మృతి.. 13 మందికి గాయాలు


02-Jul-2019 10:13IST
the worst in mumbai

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై మలాడ్‌ ఈస్ట్‌ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గ‌త కొద్ది రోజులుగా ముంబైలో భారీలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వ‌ర్షాల ధాటికి మ‌లాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఓ గోడ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 16 మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఘ‌ట‌నా స్థ‌లంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తున్నారు. గోడ‌ కింద ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను బ‌య‌ట‌కు తీసి ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు.

Tags: wall mumbai people die

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top