logo

బొగ్గుగనిలో ప్రకంపనలు..


02-Jul-2019 17:05IST
the vibration in the coal

దక్షిణ పోలాండ్‌లోని బొగ్గు గనిలో హఠాత్తుగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. 700 మీటర్ల పొడవైన సొరంగమార్గంలో తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులుండగా..ఇవాళ మధ్యాహ్నం 2.66 తీవ్రతతో ప్రకంపనలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా..ఒకరికి తీవ్రగాయాలు, ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ప్రతినిధి తొమాజ్ గ్లొకోవిస్కీ తెలిపారు.

Tags: coal miners vibration poland

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top