logo

రేంజ్ రోవర్ కారు అగ్నికి ఆహుతి ...


10-Jul-2019 15:12IST
range rover car in fire accident

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. రోడ్ నెంబర్ 14లోని భీం రెడ్డి కాలనీ కి వెళ్తున్న TS08EH444 నెంబర్ కల రేంజ్ రోవర్ కారు ఒక్కసారిగా అగ్నికి ఆహుతైయ్యింది. కారు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కారు ఇంజన్ పూర్తిగా దగ్ధమైయ్యింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు..

Tags: range rover car fire accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top