logo

నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ...


11-Jul-2019 12:17IST
today ap assembly budget meeting

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావటంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిరోజు సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో కరవు పరిస్థితులు, విత్తనాల కొరపై వాయిదా తీర్మానం ఇచ్చి దానిపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వారి విన్నపాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.

Tags: ap assembly budget meeting tdp ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top