logo

962 కిలోల గంజాయి సీజ్


11-Jul-2019 15:52IST
962 kg of cannabis seized

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని దుద్దెడ కూడలి వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.1.92 కోట్ల విలువైన 962 కిలోల గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి జహీరాబాద్ వైపు వాహనంలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags: cannabis 962kg seized siddipeta

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top