logo

డ్రైనేజిలో పడ్డ చిన్నారి...


11-Jul-2019 17:21IST
little baby dropped in drainage

ముంబైలోని అంబేద్కర్ నగర్ ఏరియాలో మూడేళ్ల చిన్నారి దివ్యాంశ్ బుధవారం రాత్రి పదిన్నర సమయంలో మ్యాన్ హోల్ లో పడిపోయాడు. ఈత రాకపోవడంతో... కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఆ చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. రోడ్డు మీద తిరుగుతున్న చిన్నారి.. ఓ ఎల‌క్ట్రిక‌ల్ బాక్సు ప‌క్క‌న ఉన్న భారీ రంధ్రంలో పడిపోయినట్లు తెలుస్తుంది. ముంబైలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డ్రెయినేజీలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. గడిచిన పన్నెండు గంట‌ల నుంచి చిన్నారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొనసాగుతూనే ఉంది.

Tags: little baby drainage

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top