logo

యూపిలో భారీ వర్షాలు..15 మంది మృతి


13-Jul-2019 11:17IST
15 members died beacause of heavy rains in uthar pradesh

లక్నౌ: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు 15 మంది చనిపోయారు. వర్షం ప్రభావం వల్ల 133 భవనాలు నేలకూలాయి. భారీగా జంతు, ఆస్తి  నష్టం సంభవించింది. శనివారం నుంచి మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. యూపీతో పాటు ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, ఝార్ఖండ్‌, మధ్య మహారాష్ట్ర, కొంకణీతీరం, గోవా, కర్ణాటకలోని తీర ప్రాంతాలలో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags: heavy rains 15 members died uthar pradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top