logo

ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్దరు మావోయిస్టులను హతమార్చిన పోలీసులు.


14-Jul-2019 17:27IST
the police killed two Maoists in the encounter

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. రూ.5లక్షల రివార్డు ఉన్న మరో మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంకా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా సమాచారం అందాల్సి ఉంది. 


Tags: police killed two Maoists encounter chathisghad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top