logo

భాదిత ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు రూ.లక్ష విరాళం...


17-Jul-2019 17:46IST
suicide inter students money giving to family

ఇంటర్‌ బోర్డు అక్రమాల వల్ల విద్యార్థుల మరణాలపై నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టిజెఎస్ నేతలు బాధిత కుటుంబాలకు విరాళంగా సాయం అందించడానికి పూనుకున్నారు. గతంలో ఈ పార్టీ నాయకులు ప్రకటించిన విధంగా ఆత్మహత్యల బారిన పడిన 26 విద్యార్థుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున బిక్షాటన, ఇతరత్రా రూపాలలో విరాళాలు అందించనున్నారు. ఈ మేరకు ఇంటర్ ఫలితాల గందరగోళంలో చేసుకున్న విద్యార్థిని మహేశ్వరీ తల్లి సరస్వతికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Tags: telangan inter students

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top