logo

అల్లుడిపై దాడి చేసిన అత్తమామలు ...


19-Jul-2019 14:49IST
mother in law attacked son in law

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వీరభద్రయ్య కందుకూర్ కు చెందిన సంధ్యకు కోన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా ఇద్దరి మద్య గోడవలు రావడంతో సంధ్య తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. దీంతో భార్యను తీసుకురావాడానికి కందుకూర్ వెళ్ళిన విరభద్రయ్యను తన బావమరిది సోంత పనిమీద ఇబ్రహింపట్నం తీసుకెళ్లాడు. 

ఇదే అదను అనుకున్న భార్య హైదరాబాద్ పాతబస్తీ తన ఇంటికి వచ్చి అలమారి బద్దలు కోట్టి నగలు, నగదు ఎత్తుకెళ్ళింది. అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో వీరభద్రయ్యపై గాజు పెంకలతో దాడి చేశారు. దీంతో భార్య సంధ్యతో సహా అత్తింటివారిపై కందుకూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా... పోలీసులు న్యాయం చేయకపోగ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంన్నారని బాధితుడు ఆరోపించాడు.

Tags: mother in law attacked son in law

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top