logo

విద్యార్థిని చితక బాదిన టీచర్..


20-Jul-2019 17:06IST
teacher hits children in vikarabad

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాస్టారు, విద్యార్థులను చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి శరీరంపై వాతలతో, తీవ్ర జ్వరంతో బాధపడడం చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా, పాఠశాలలో అల్లరి చేశానని మాస్టర్ కొట్టాడు అని విద్యార్థి తెలిపాడు. దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, జరిగిన విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. అంతలా కొట్టడానికి తమ కొడుకు చేసిన తప్పేమిటో చెప్పాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు తెలుగు మాస్టారును నిలదీశారు. 

Tags: teacher hits children vikarabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top