logo

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి


22-Jul-2019 17:19IST
2 children died in pond

విశాఖ జిల్లా జీకే వీథి మండలం లింగవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు సాగిన జానికి, గిరి వర్థన్ గా స్థాకులు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags: 2 children died pond vishakapatnam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top