logo

ముంబైలో మరో అగ్నిప్రమాదం...


22-Jul-2019 17:48IST
another fire accident  in Mumbai

ముంబైలోని బాంద్రా మహానగర్ లోని టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన ఫైర్ డిపార్టుమెంట్, పోలీస్ డిపార్టుమెంట్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినట్టు తెలిసింది. 14 ఫైరింజన్లు బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాయి. బిల్డింగ్ లోని వారందరినీ బయటకు పంపించే ప్రయత్నాల్లో చేస్తున్నారు అధికారులు.

Mumbai: A level 4 fire has broken out in MTNL Building in Bandra, 14 fire tenders are present at the spot. Fire fighting operations are underway. More details awaited.

 

Tags: fire accident Mumbai mtnl

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top