logo

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా అధికారి


23-Jul-2019 16:12IST
officer caught up to the acb while taking  bribe

తోటి ఉద్యోగిని బదిలీపై పంపించేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు ఒక మహిళా అధికారి. శ్రీకాకుళం, జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న తోటారావు అనే ఉద్యోగి, తన బదిలీ ఫైల్ పై సంతకం చేయాలంటూ సూపర్ఇండెంట్ శోభారాణిని కోరారు. కాగా ఫైల్ పై సంతకం పెట్టాలంటే ఐదు వేల రుపాయలు ఇవ్వాలంటూ శోభారాణి డిమాండ్ చేశారు. దీంతో తోటారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తోటరావు వద్ద నుండి శోభారాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

Tags: Panchayat Raj officer bribe Srikakulam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top