logo

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి


25-Jul-2019 15:21IST
father and son killed in road accident

నల్లగొండ: గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కొడుకు ఇద్దరూ మృతిచెందారు. ఈ విషాదం సంఘటన నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. మృతులను తిప్పర్తి మండలం అంతయ్యగూడెంకు చెందిన సిరిగిరి కొండల్‌రెడ్డి, లింగారెడ్డిగా గుర్తించారు. టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై కూతురు ఇంటికి వట్టిమర్ధి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గురైన లారీ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

Tags: road accident father son killed nalgonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top