logo

సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌ 'హ్యాట్రిక్‌' ఓటమి..


25-Jul-2019 16:07IST
telugu Titans hat trick defeat

గత కొద్ది రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 అందరిని ఆకట్టుకుంది కానీ ఈ సీజన్ లో  లుగు టైటాన్స్ జట్టు వరుస ఓటముల పరంపరను కొనసాగిస్తోంది...గతంలో లాగ సొంతగడ్డపై తమ సత్త చాటుకొని విజయాలతో అభిమానులను అలరిస్తుందనుకున్న టైటాన్స్ ఇప్పటివరకు ఒక్క విజయం అందుకోలేకపోయింది. నిన్న  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో పోరాడి ఓడిపోవడంతో తెలుగు కబడ్డీ అభిమానులు నిరాశపడుతున్నారు. ఈ ఆట ఇలాగే కొనసాగితే  తెలుగు టైటాన్స్‌ ఇంటికి వెళ్లడం కాయం అంటున్నారు పలువురు కబడ్డీ అభిమానులు. 

Tags: telugu titans hat trick defeat

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top