logo

జిల్లా కేంద్రంలో దారుణ హత్య


26-Jul-2019 14:58IST
brutal murder at the center of the district

నల్లగొండ: జిల్లా కేంద్రంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్థానిక రెడ్డి వ‌స‌తి గృహం వ‌ద్ద ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు, మృతుడి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్ర‌కి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags: murder nallagonda district

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top