logo

బాలికపై పోలీసు అత్యాచారం..


26-Jul-2019 17:21IST
minor girl allegedly raped by delhi police head constable

బాధ్యత కలిగిన పొలిసు పదవిలోఉండి ఆపద వస్తే ఆదుకోవాల్సిన వ్యక్తే  కామంతో కళ్లు మూసుకుపోయి కూతురి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పదిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...అక్కడి ముంద్కా ఏరియాలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ కామాంధుడు(40).. ఇంట్లో మైనర్ బాలికను పనమ్మాయిగా పెట్టకున్నాడు. ఇంట్లో పని చేసే బాలికపై కన్నేసిన ఓ పోలీసు అధికారి ఎలాగైనా తన కామవాంఛను తీర్చుకోవాలనుకున్నాడు దాంతో సరైన సమయం కోసం వేచి చూసాడు. ఇంట్లోని వారంతా ఊరికి వెల్లడంతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరిచి కేకలు పెట్టడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోస్కో, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Tags: minor girl r aped delhi head constable-

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top