logo

కాల్పుల కలకలం


29-Jul-2019 10:27IST
opens fire at california food festival

అమెరికా: కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం రేగింది. గిల్‌రాయ్‌లోని గార్లిక్ ఫెస్ట్‌లో దుండగులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలో కుకింగ్, ఫుడ్ డెకరేషన్, మ్యూజిక్ ఫ్రోగ్రాంలు జ‌రుగుతున్నాయి. ఈ ఫెస్టివ‌ల్‌కు ల‌క్ష‌మంది హాజ‌ర‌య్యారు. మ‌రో మూడు రోజుల పాటు సాఫీగా జ‌ర‌గాల్సిన ఈ ఫెస్టివ‌ల్‌లో కాల్పులు జ‌రిగాయి. కాల్పులు జ‌రుగుతుండ‌గా జ‌నాలు భ‌య‌ప‌డి ప‌రుగులు తీశారు. దుండ‌గులు ఎవ‌రు అనేది ఇంకా తెలియ‌రాలేదు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Tags: fire california food festival

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top