logo

తల్లిదండులను హత్య చేసిన కొడుకు


29-Jul-2019 13:04IST
Man kills parents for insurance money

మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చలేక చివరకు నవమాసాలు మోసి కని పెంచిన తల్లితండ్రులనే హత్య చేశాడో కశాయి కొడుకు. కొడుకు అన్న పదానికి మాయని మచ్చ తీసుకొచ్చిన హంతకుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. వెంకటరెడ్డి, ఆదెమ్మలు హత్యకు గురి కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ విచారణలో పోలీసులు హత్యకు గురైన దంపతుల కొడుకును ఆరాతీశారు. దీంతో అతడే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చేసిన అప్పులు తీర్చమని తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. అయితే చేసిన అప్పులను తీర్చేందుకు కన్న తల్లితండ్రుల హత్య చేస్తే వచ్చే ఇన్పురేన్సుతో అప్పు తీర్చవచ్చని పక్కా ప్లాన్ వేశాడు. చివరికి పోలీసులు నిజం తెల్చడంతో కటకటాల లెక్కిస్తున్నాడు.

Tags: man murdered insurance money prakasam district

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top