logo

ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌


29-Jul-2019 13:10IST
chhattisgarh forest encounter

ఛత్తీస్‌ఘడ్: రాష్ట్రంలోని రాయ్ పూర్ లోని సుక్మా జిల్లా చింతూరు మండలం వెంకట్రామపురం సమీప అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లా బాలంతోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు  పోలీసులకు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ అడవుల్లో జిల్లా రిజర్వు గార్డులు మావోయిస్టులను గాలిస్తుండగా... పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు  చేసారు. అనంతరం మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags: chhattisgarh encounter police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top