logo

తాగిన మత్తులో ఎస్‌ఐకి ముద్దు పెట్టిన యువకుడు


29-Jul-2019 15:59IST
young man kissing SI while intoxicated

చాలా వరకు పొలిసులు అంటే కాస్తకంగారుగ, భాయంగా ఉంటుంది. కానీ దీనికి విరుద్దంగా హైదరాబాద్ వెస్ట్ జోన్‌ పరిధిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే...గత కొన్ని రోజులుగా జరుగుతున్నబోనాల పండుగ సందర్బంగా ఊరేగింపుకు బందోబస్తుగా వచ్చిన సబ్ ఇన్స్‌పెక్టర్‌ తనదారిన తను పోతున్న సమయంలో అదే దారిలో కొందరు యువకులు తాగి చిందులు వేస్తున్నారు. అనుడులో నుండి ఒకడు దారిన పోతున్న సబ్ ఇన్స్‌పెక్టర్‌ని దగ్గరికి లాగి గట్టిగా చెంప మీద ముద్ద్దు పెట్టాడు దాంతో ఎస్ఐ కోపగించుకోకుండా విషయాన్ని అర్థం చేసుకుని తనదారిన తాను వెళ్లిపోయాడు. సడెన్‌గా యువకుడు లాక్కుని ముద్దు పెట్టుకోగా.. ఎస్ఐ షాక్కు గురయ్యాడు వెంటనే యువకుడిని కాస్త వెనక్కి నెట్టేసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు. దాంతో లాగి పెట్టి కొట్టకుండా సంయమనం పాటించిన ఎస్ఐపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అతను ఫ్రెండ్లీ పోలీస్ కాదు అంతకు మించి అంటూ పొగుడుతున్నారు. లవ్‌లీ పోలీస్ అంటున్నారు. యువకుడు మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.  
 

Tags: young man kissing SI hyderabad bonaalu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top