logo

అదిరే భంగిమలో అనసూయ....


01-Aug-2019 14:41IST
jabardust anchor anasuya bharadwaj hot photos

అనసూయ  తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనసూయ హీట్ పెంచేస్తోంది. ఈ ఫొటోలకు ఫిదా అయిపోతున్న ఆమె అభిమానులు సూపర్, సెక్సీ, క్యూట్ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తున్నారు. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ప్రసారమయ్యే రోజు అనసూయ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంది. ఆరోజు ‘జబర్దస్త్’లో తాను కనిపించే లుక్‌ను ముందుగానే సోషల్ మీడియా ద్వారా రివీల్ చేస్తుంది. ఇక ఏముంది ఈ ఫొటోల్లో హాట్ హాట్‌గా ఉన్న అనసూయను బుల్లితెరపై చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తారు. ఇదొక స్ట్రాటజీ అనుకోండి. ఈ స్ట్రాటజీల మాట ఎలా ఉన్నా అనసూయ ఫొటోలు మాత్రం ఆమె అభిమానులకు నేత్రానందాన్ని ఇస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: anasuya Jabardasth comedy shoot Anasuya hot photos

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top