logo

మరో చమురు ఓడను స్వాధీనం చేసుకున్న ఇరాన్


06-Aug-2019 17:02IST
iran which seized another oil ship

గత కొన్ని రోజులుగా అక్రమంగా ఓడలో ఆయిల్ రవాణా చేస్తుందన్న ఆరోపణలతో దాడి చేసి మరో ఓడను స్వాధీనం చేసుకుంది ఇరాన్. ఫార్సీ ఐలాండ్ సమీపంలో ఈ ట్యాంకర్‌ను ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ సీజ్ చేసినట్లు స్థానిక మీడియా ప్రకటించింది.ఈ క్రమంలో ఓడలో 7లక్షల లీటర్ల అక్రమ చమురుతో పాటు  ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నెల రోజుల వ్యవధిలోనే ఇరాన్.. అక్రమ చమురు రవాణా ఓడలను పట్ట్టుకోవటం ఇది మూడోసారి. దీంతో టెహ్రాన్, అమెరికా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Tags: iran seized oil ship

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top