logo

కృష్ణా నదిలో పడవ బోల్తా


08-Aug-2019 16:57IST
Boat roll over  in river Krishna

మహారాష్ట్రలోని ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా భారీ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బ్రాహ్మణాల్ గ్రామ సమీపంలో కృష్ణా  నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా 16 మందిని రెస్చుఎ సిబ్బంది కాపాడింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగ్గాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదా సమయంలో దాదాపు 32 మంది వరకు ఉన్నారని  స్థానికులు తెలిపారు. 

ఈ ఘటన కూడా వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుండి  సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.  ఇప్పటికే వరదల వలన 130 మంది 89 జంతువులు మరణించడం చాలా బాధాకరం.  

Tags: Boat roll over river Krishna

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top