logo

ఆర్‌పిఎస్‌సి అసిస్టెంట్ ఇంజనీర్ కీ విడుదల


09-Aug-2019 11:41IST
rpsc assistant engineer final key has released

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్‌పిఎస్‌సి అసిస్టెంట్ ఇంజనీర్ ఫైనల్ ఆన్సర్ కీ 2019 ను ఈ రోజు విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆర్‌పిఎస్‌సి  అధికారిక సైట్‌ను rpsc.rajasthan.gov.in లాగిన్ చేసుకుని  కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను కమిషన్ 2019 డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 18 వరకు నిర్వహించింది.
 సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెకానికల్, ఎలక్ట్రికల్, జి.కె.కు కీని విడుదల చేసింది.

Tags: rpsc final key released

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top