logo

గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలు..


09-Aug-2019 12:50IST
benifits of green tea

కాలం మారిన కొద్దీ ఆహారపు అలవాట్లు మారాయి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వద్దనుకున్నా వస్తున్నాయి. అయితే, తినకుండా మాత్రం ఎవరు ఉండలేరు. అలా కొద్దిగా తిన్న కూడా స్థూలకాయం కొందరికొస్తే , మరి కొందరు మాత్రం బెలూన్ గా ఉబ్బినట్లు మారుతారు. చూడటానికి వికారంగా కూడా మారతారు . ఇంకా చేసేదేమి లేక జిమ్ లని , డైట్ అంటూ కడుపు కాల్చుకుంటుంటారు. అలాంటి ఫుడ్ ప్రియుల కోసం గ్రీన్ టీ చక్కని వెయిట్ లాస్ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఈ గ్రీన్ వల్ల అధిక కొవ్వు ను ఈజీగా తగ్గించుకోవచ్చును. ఈ గ్రీన్ టీ ని ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాము.

1 . ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ తీసుకుని డిప్ చేసుకొని అలాగే తాగేయచ్చూ. చేదుగా ఉంటుందనుకొనేవారు కొద్దిగా లెమన్ లేదా తేనెను వేసుకొని తాగవచ్చును. ఇలా రోజులో రెండు లేదా మూడు కప్పులు తీసుకుంటే చాలు. ఒక నెలలోనే పొట్టలో పేర్కొన్న కొవ్వును తగ్గించుకోవచ్చును.

benifits of green tea

2 . వాడిన గ్రీన్ టీ బ్యాగులను పడెయ్యకుండా పేస్ కి నెమ్మదిగా అప్లై చేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖంలోని మృతకణాలు తొలగి, ముఖం కాంతి వంతంగా ప్రకాశిస్తుంది.

Image result for green tea bag  face

3 . గ్రీన్ టీన్ నీళ్లను తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక కెమికల్ తక్కువున్నా సాంపును కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు , వెంట్రుకలు రాలిపోయే సమస్యలను నుండి విముక్తి పొందవచ్ఛును.

Image result for green tea hair

చూసారుగా గ్రీన్ టీ వల్ల బరువును తగ్గించుకోవడమే కాదు ,అందాన్ని మెరుగు పరుచుకోవచ్చు. అలాగే ఒత్తైన జుట్టును కూడా పొందవచ్చును. మీకు నచ్చితే మీరు తప్పక ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Tags: green tea health tips beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top