logo

మహారాష్ట్రలోని టీనేజ్ బాలికపై అత్యాచారం


09-Aug-2019 17:21IST
rape of a teenage girl in maharashtra

9వ తరగతి చదువుతున్న టీనేజ్ బాలికపై ఒక అఘాంతకుడు పలు మార్లు అత్యాచారం చేసి ఆమెను భౌతికంగా హింసించిన సంఘటన మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందుతుడికి భార్య, ఓ కొడుకు ఉన్నాడు. వారు పని నిమ్మిత్తం సమీప పట్టణానికి వెళ్లగా..తన పొరుగు ఇంట్లో ఉన్న 9 వ తరగతి బాలికపై కన్నేసిన నిందుతుడు ఆ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతో నిందితున్ని కోర్టులో హాజరు పరచగా...న్యాయమూర్తి ఎయు కదమ్ ఐపిసి యొక్క సంబంధిత విభాగాలను మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణకోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం కింద ముద్దాయిగా నిర్థారించి అతనికి జీవిత ఖైదు ఖరారు చేసింది కోర్టు.  

Tags: teenage girl raped maharashtra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top