logo

ఈనెల11 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు


10-Aug-2019 18:00IST
11th to 15th bramhothsavalu in karimnagar

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ లోని శ్రీ తపాలా లక్ష్మినరసింహా స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బ్రహ్మోత్సవానికి సంబందించిన పోస్టర్ ను దేవస్థానంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం నుండి గురువారం వరకు నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవంలో వివిధ కార్యక్రమాలు, పూజలు ఉంటాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలనీ కోరారు.

Tags: bramhothsavalu karimnagar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top