logo

చపాతీ తినడం వల్ల బరువు తగ్గుతుందా?


11-Aug-2019 10:21IST
health benifits of chapathi

చపాతీలు బరువును తగ్గిస్తాయన్న విషయం అందరికి తెలిసిందే. ఆ విషయాన్నీ స్వయంగా వైద్యులే తేల్చడంతో చపాతీలను తీసుకోవడం చేస్తుంటారు. ఇక చపాతీలు రోజువారీ డైట్ ఫుడ్ గా అందరు తీసుంటారు. జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంసకృత్తులు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల చాలా మంది చపాతీలా వైపే మొగ్గు చూపుతారు. ఇకపోతే చపాతీలను ఎలా చేసుకొని తీసుకొంటే మన అధిక బరువును తగ్గించుకోవచ్చొ ఇప్పుడు చూద్దాము..

చపాతీలను మృదువుగా తయారు చేసుకోవాలంటే, గోధుమ పిండిని చపాతీలకు కలిపి పెట్టుకున్న తర్వాత , ఒక అరగంట నానివ్వాలి. అప్పుడు చపాతీలు మృదువుగా వస్తాయి. దానితో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి.

Image result for chapathi
ఈ చపాతీలో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు, శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా మెండుగా ఉన్నాయి. ఈ చపాతీలను రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్టరాల్ తగ్గిపోయి, శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న చపాతీలను మీరు కూడా తినండి. శరీరంలో ఉన్న అధిక కొవ్వును సులువుగా తగ్గించుకోండి..

Tags: chapathi health benifits health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top