logo

today petrol price : పెట్రోల్, డీజిల్ ధరలు


12-Aug-2019 10:58IST
today petrol price in telugu states

దేశీయ చమురు ధరలు సోమవారం పెట్రోల్ ధర స్థిరంగా ఉండగా డీజిల్ ధర మాత్రం 7 పైసలు తగ్గింది. నేడు హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.50 వద్ద స్థిరంగా కొనసాగితే, డీజిల్ ధర రూ.71.30 రూపాయలకు తగ్గింది. అమరావతిలో పెట్రోల్‌ రూ.76.24 రూపాయలకు, డీజిల్‌ ధర 6 పైసలు తగ్గుదలతో 70.70 రూపాయలకు క్షీణించింది. విజయవాడలోపెట్రోల్ ధర రూ.75.87 వద్ద, డీజిల్ ధర రూ.70.36 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 71.99 రూపాయలకు, డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో 65.43 రూపాయలకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.50 శాతం తగ్గుదలతో 58.24 డాలర్లకు చేరింది.

Tags: today petrol price diesel

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top