logo

దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు సెలవు.


12-Aug-2019 20:23IST
holiday today for domestic stock markets

బక్రీద్‌ సందర్భంగా12న(సోమవారం) స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. ఈ నేసథ్యంలో ఈ వారం మార్కెట్లలో ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. ఆగస్టు15 స్వతంత్ర దినోత్సవం  సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో వారంలో ట్రేడింగ్‌ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గత వారంలో తొలి మూడు రోజులూ దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు కొద్దిపాటి నష్టాలకు దారి తీసింది. దేశీయంగా రిలీఫ్‌ ర్యాలీ వచ్చినప్పటికీ , సెంటిమెంటు బలహీనంగా ఉందనీ, అందుకు తగిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Tags: holiday domestic stock markets.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top