logo

రైల్వే ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చిన ఆర్ఆర్ బీ


13-Aug-2019 15:22IST
rrb maintains clarity on level 1 exams

రైల్వే రిక్రూట్మెంట్ లెవెల్ 1 ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుభవార్త.  ఫోటో, సంతకం ఇతర కారణాల వలన నిరాకరించిన ధరఖాస్తులన్నీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మళ్ళి  పరిశీలించనుంది. ధరఖాస్తులన్నీరైల్వే బోర్డు తిరస్కరించి పంపించేసింది అని అనేకమంది అభ్యర్థులు ఆర్ఆర్ బీ కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పరిశీలించిన తరువాత ఎస్ఎంఎస్  లేదా ఎం,మెయిల్ ఆగష్టు 31లోగా సమాచారం ఇస్తామని అభ్యర్థులకు వెల్లడించింది . 
మరింత తాజా సమాచారం కోసం సంబంధిత రీజియన్ వెబ్సైటు ను చూడాలని ఆర్ఆర్ బీ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్- అక్టోబర్ నెలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని ప్రకటన చేశారు.

Tags: rrb maintains clarity level 1 exams

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top