logo

నా సినిమాను ఆఫీస్ బాయ్ కి అంకితమిస్తాను..


13-Aug-2019 18:53IST
adavi seshu shocking comments on office boy

అమితుమీ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అడవి శేషు.. ఆ తర్వాత క్షణం , గూఢచారి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా `ఎవరు`. ఈ సినిమా సస్పెన్స్ త్రిల్లర్ కథాంశంతో రూపొందించబడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అడవి శేషు మాట్లాడుతూ.. పి వి వి ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఆఫీస్ బాయ్ నా మొదటి సినిమా అప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. ఎం సినిమాలే ఎదో చిన్న సినిమా వచ్చే వరకు ఎంచెప్పలేము. ఊపిరి వచ్చేదాకా ఓ ప్లేస్ హోల్డర్` అని అనడం , అది నేను వినడం అలా జరిగి పోయింది. 

ఆ మాట విన్నప్పటి నుండి నాలో ఎదో సాధించాలనే కసి ఏర్పడింది. దానితో నేను క్షణం , అమితుమీ , గూడాచారి సినిమాల్లో నటించాను ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఆ ఆఫీస్ బాయ్ అన్న మాటలు తప్పు అని రుజువు చేయడానికి నేను ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నా.. సో ఈ సినిమాను కూడా ఆ ఆఫీస్ బాయ్ కి అంకితమిస్తున్న అని అయన వెల్లడించారు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అయ్యి కూర్చున్నాయి. 

Tags: adavi seshu shocking comments on office boy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top