logo

'వృద్దుడి'పై దాడి చేసిన దుండగులు


13-Aug-2019 19:44IST
thugs attacked the old man in nellore

నెల్లూరు జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మావిడి తోపు వద్ద ఓ వృద్దుడి పై జరిగిన హత్యయత్నం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు వృద్దుడి గొంతు కోసి పరారైయ్యారు. గాయపడిన వృద్దుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఇదే విధంగా గుర్తు తెలియని దుండగులు ఒకరి గొంతుకొసి పరారైయ్యారని స్థానికులు చెప్తున్నారు. కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని నిందితుల వివరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు. మరో వైపు హాత్యాయత్నానికి ఆస్తి తగాదలే కారణమైయుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags: crime nellore

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top