logo

ఆ ఇద్దరి గుసగుసలు.. బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్..


13-Aug-2019 20:18IST
bigg boss strong warns rohini and siva jyothi

బిగ్ బాస్ తమన్నా ఎలిమినేషన్ తర్వాత మల్లి నామినేషన్ మొదలైంది. నిన్న హౌస్ మేట్స్ నామినేషన్ అనుకోని రీతిలో జరిగింది. ఈ వారం నామినేషన్ కు శ్రీముఖి డైరెక్ట్ గా ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. బిగ్ బాస్ కండక్ట్ చేసిన సీక్రెట్ టాస్కును పూర్తి చేసిన ఇంటి సభ్యులను, బిగ్ బాస్ ఇద్దరిద్దరి చొప్పున కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు బిగ్ బాస్. విషయానికొస్తే.. ఈ నామినేషన్ బిగ్ బాస్ ను విసిగించిన రోహిణి, శివ జ్యోతులను నెక్స్ట్ ఎలిమినేషన్ కు డైరెక్ట్ గా నామినేట్ చేసి , ఆ ఇద్దరికి గట్టి షాక్ ను ఇచ్చాడు. 

ఇకపోతే మిగిలిన వాళ్ళ విషయం చుస్తే..  వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు.  ఇప్పుడు చూసుకున్నట్లైతే శ్రీముఖి , రాహుల్ , వరుణ్ , రోహిణి, శివ జ్యోతి నామినేట్ అయ్యారని అర్థమవుతుంది. మరో విశేషమేంటంటే.. రోహిణి , శివజ్యోతి లు వచ్చే వారానికి కూడా నామినేట్ అయ్యారు. ఈ సారి హౌస్లోని పెద్ద తలకాయలు నామినేట్ లిస్టులో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుండి అవుట్ అవుతారో తెలియాలంటే వారం వరకు బిగ్ ఫాలో అవ్వాల్సిందే..  

Tags: big boss 3 big boss 3 house rohini siva jyothi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top