logo

సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్..


13-Aug-2019 20:55IST
america president shocking decision

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేసిన కూడా అది సంచలనంగా మారుతుందనే విషయం వేరేలా చెప్పనక్కరలేదు. ఈయన ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తాడని అందరికి తెలుసు. ఇక విషయానికొస్తే.. మరో సారి కూడా ట్రాంప్ అదే పారములను ఫాలో అయ్యాడు. ఇతగాడి విషయంలో అమెరికన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది . ఈ నిర్ణయం ప్రకారం వేరే దేశాల నుండి అమెరికాకు వచ్చే వలసదారులు ఏ  ప్రభుత్వ ప్రథకాన్ని కూడా ఉపయోగించుకోకూదదు. 

ఒక వేళ ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్టు తేలితే వారికి ఇచ్చిన గ్రీన్ కార్డును రద్దు చేస్తామని ప్రకటించింది. వలస వచ్చే ప్రతి ఒక్కరు అమెరికన్ కాన్సులేట్ కు, మేం ఎట్టి పరిస్థితుల్లోను ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా వాడుకోము అని హామీ ఇచ్చి కాన్సులేట్ ఆఫిసర్ కి నమ్మకం కలిగిస్తేనే వారికి గ్రీన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా జరగని పక్షంలో ఉన్న కార్డును కూడా రద్దు చేస్తామని ఆయా ప్రకటించింది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు కోసం ఇచ్చేదే గ్రీన్ కార్డు అన్న విషయం తెలిసిందే. అందుకు ఇటువంటి వలసదారులెవరు విద్య, వైద్యం, అహారం వంటి ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందకుండా సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోసియల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 

Tags: trump shocking decision

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top