logo

రణ రంగం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..


13-Aug-2019 21:35IST
ranarangam pre release event live

ఇటు తెలుగులోనూ, అటు తమిళంలో కూల్ హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు శర్వానంద్. ఈయన మొదట్నుంచి అన్ని హిట్ సినిమాలను తన కతాలో వేసుకుంటూ  వస్తున్నా సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం శర్వా నటిస్తున్న సినిమా రణరంగం. ఈ సినిమాలో కాజల్ , కళ్యాణి ప్రియదర్శిని సర్వేలతో జోడి కడుతున్నారు. యంగ్ డైరెక్టర్ సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించగా, సితార  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. సక్సెస్ సినిమాతో వరుస సినిమాలలో నటిస్తున్న శర్వా ఈ సినిమాలో కూడా కొత్త లుక్ తో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించారు. 

వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ట్రైలర్ ను త్రివిక్రమ్ శ్రీనివాష్ రిలీజ్ చేయగా, సౌండ్  కట్‌ ట్రైలర్‌ను స్టార్ హీరో రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో ఓ ప్రముఖ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడట. గ్యాంగ్ స్టర్ నేపథ్యం కథతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెండు విభిన్న గెటప్స్‌లో శర్వా కనిపించనున్నాడు. 

ఈ సినిమా కోసం రెండు విభిన్న గెటప్స్‌లో శర్వా కనిపించనున్నాడు. తాజాగా చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఇకపోతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంటుకు టీసీనియర్ హీరోస్ నితిన్, నాగ చైతన్యలు  ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.. మరి కొత్త లుక్ వస్తున్నా శర్వా కు ఈ సినిమా ఏ మాత్రం హిట్ ను తీసుకొస్తుందో చూడాలి..   

Tags: sarvanand ranarangam pre relize event live

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top