logo

రైల్వే జూనియర్ ఇంజనీర్ ఫలితాలు వెల్లడి


14-Aug-2019 10:45IST
rrb announced junior engineer results

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఆర్ఆర్ బి జూనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీల పరీక్షలు రాసినవారి ఫలితాలు విడుదల అయ్యాయి. ఆర్ఆర్ బి నిర్వహించిన స్టేజి-1 పరీక్ష రాసినవారు తమ ఫలితాలను rrbonlinereg.in లో చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు స్టేజి-2 పరీక్షా వివరాలు కూడా బోర్డు వెల్లడించింది. స్టేజి- 2  పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తుందని ప్రకటించారు. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 నిర్వహించనుంది. జేఈతో పాటు డీఎంఎస్, సీఎంఏ రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా కూడా వెబ్ సైటులో వెల్లడించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సీబీటీ 2 నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 

Tags: rrb announced junior engineer results

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top