logo

గిరిజన బాలురకు టెన్నిస్, క్రికెట్ జట్టులో ఎంపిక పోటీలు


14-Aug-2019 11:27IST
tribal boys tennis and cricket team selections

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 5 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో టెన్నిస్, క్రికెట్ జట్టు పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాం నాయక్‌ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు క్రికెట్‌ ఆటపై అవగాహన కల్పించడమే కాకుండా వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నందుకు గిరిజన సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంచి క్రీడాకారులను అందిస్తే వారిని రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Tags: tribal boys tennis and cricket teams tennis

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top