logo

ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్‌ ఆఫీసర్‌..!


14-Aug-2019 13:17IST
ips officer suicide in delhi

ఈరోజు ఉదయం 6 గంటలకు సొంత ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో విషాదం నెలకొంది. ఫరీదాబాద్‌ డీసీపీగా సేవలందిస్తున్న విక్రమ్‌ కపూర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు విక్రమ్‌ నిజాయితీగల పోలీసు ఆఫీసర్‌ అని ఉదయం 6 గంటలకు సర్వీసు రివాల్వర్ తో తనకు తాను కాల్చుకొని మృతి చెందాడని ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు అని పోలీసులు తెలిపారు.  

Tags: ips officer suicide delhi suicide

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top