logo

కంగనాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తాప్సి..


16-Aug-2019 09:16IST
taapsee couters to kangana ranaut

మాములుగా బాలీవుడ్ లో కాస్త దురుసుగా ప్రవర్తించేవాళ్లలో ముందుగా వినిపించే పేరు కంగనా రనౌత్.. ఈమె ఎప్పుడు ఏదొక విషయంతో అందరిని ట్రోల్స్ వేస్తూ వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. దానికి తోడు ఆమె మాటలకు ఆజ్యం పోసేలా ఆమె సోదరి అండతో మరింత రెచ్చిపోతుంది కంగనా. ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్త  రివర్స్ అయిందని చెప్పాలి. కంగనా రనౌత్ పై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది తాప్సి

వివరాలోకి వెళితే.. ఓ మహిళా సినిమాలకు, మరో మహిళా మద్దతును ఇవ్వాలని గతంలో కొందరు అన్నారు. మరి నా " మిషన్ మంగళ్ " సినిమా ఒక మహిళా సినిమా..  ఇంకా చెప్పాలంటే ఒకరు కాదా ఐదుగురు మహిళలు కూడా ఇందులో ఉన్నారు. ఇకపోతే ఆమె మద్దతు మాకు ఎక్కడా తెలపలేదు. నేను ఇష్టపడే కంగనా రనౌత్ నాపై వ్యాఖ్యలు చేయడం నాకు షాకింగ్‌గా అనిపించింది. నేను ఆమెకు కాపీ అంటే ఇష్టమే. ఎందుకంటే నేను ఆమెకన్నా జూనియర్‌ని. నటిగా ఆమెకు మంచి పేరుంది. నటిగా ఆమెను ఎప్పటికి అభిమానిస్తూనే ఉంటానని ఆమె వెల్లడించింది. తాప్సి ఇచ్చిన కౌంటర్ కు కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. 

Tags: taapsee Kangana Ranaut comment

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top