logo

చేరువలో ఉన్న గ్రూప్ 2 ఫలితాలు


16-Aug-2019 10:40IST
group 2 results are soon

మరికొన్ని రోజుల్లో గ్రూప్ 2 ఫలితాలను వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి  ప్రకటించారు.మరో వారంలో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ముగుస్తాయని వెల్లడించిన చక్రపాణి, ప్రభుత్వం నుండి వెలువడిన ప్రతిపాదనల ప్రకారం ప్రకటనలు జారీ చేసి పరీక్షలు పూర్తి చేశామని చెప్పారు. కమిషన్ ఆధ్వర్యం లో పూర్తి చేయనున్న భర్తీల సంఖ్య 30 వేలకు చేరనుందని స్పష్టం చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పోస్టులను కొన్ని వివాదాల కారణంగా భర్తీ చేయడం కుదరలేదు అని వెల్లడించారు. 

Tags: group 2 results soon

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top