logo

'అరకు'లో భారీ వర్షాలు


17-Aug-2019 16:33IST
heavy rains in araku

ఆగస్టు నెల ఆరంభంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సంభవించిన వర్షాల తాటికి ఎగువ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. ఇక ఇప్పటికి కృష్ణా, గోదావరి నదులు వరద నీటి ప్రవాహంతో ఉరకలు వేస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అరకు లోయ ప్రాంతం ప్రస్తుతం కురుసున్న వర్షాల కారణంగా రహదారులన్ని కూడా జలమయం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం  ఏజన్సీ ప్రాంత ప్రజలు ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Tags: heavy rains araku

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top