logo

కొత్త చట్టంలో కీలక మార్పులు: మ్యుటేషన్ పద్ధతి


17-Aug-2019 21:22IST
Key changes in the new law the mutation method

తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వం కొత్తగా రూపొందించనున్న చట్టంలో కీలక మార్పుల కొరకు నిర్ణయం తీసుకొనబోతుంది. భూదస్త్రాల యజమాని హక్కు బదిలీని మరింత తేలిక పద్దతిలో సేవలందించేలా చర్యలు తీసుకురావాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రెవిన్యూ శాఖకు అవరమైన నిర్ణయాలను కొన్ని భాగాలుగా విభజించి వాటికి సంభందించిన కీలక అధికారులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకు దాదాపుగా కొన్ని లక్షలకు పైగా భూవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ లో భూమీ కొనుగోలు జరిగితే ఆ భూమి యజమాని నుండి భూమి కొనుగోలు దారుడి పేరు మీదకి మారేందుకు భూమి యజమాని స్థానిక తహశిల్దారుకు ధరఖాస్తూ చేసుకుంటున్నారు. అనంతరం ఆయన భూమి వివరాలను సేకరించి విచారణ చెయ్యమని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించేవారు. ఈ క్రమంలో కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తహశిల్దారు, రెవిన్యూ సిబ్బందిపై ఆధార పడుతున్న విధానాన్ని కొత్తచట్టంతో తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 
అవేంటంటే: 
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏర్పడ్డ కొత్త చట్టంతో 'వీఆర్ఓ' ప్రమేయం పూర్తిగా మార్చెయ్యనుంది. పట్టా భూములకు, ప్రభుత్వం నుండి పొందిన భూములకు వేర్వేరు పద్దతులను నిర్వహించింది. ఆన్లైన్ లో ఉన్న ప్రకారంగానే బయోమెట్రిక్ విధానంతో భూ దస్త్రాల నిర్వాహణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మ్యుటేషన్ పద్దతిని జాగ్రత్తగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మార్గాలను వెతుకుతుంది.   .  

Tags: ts new law mutation method some changes

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top