logo

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు


18-Aug-2019 21:30IST
heavy rains himachal pradesh

గత కొద్దీ రోజుల నుండి దేశం నలుమూలల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు చుట్టుముట్టాయి. దాంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 18 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ వరద ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని రెస్క్యూ టీం కాపాడింది. అంతే కాకుండా సిమ్లాలో కూడా ఇలాంటి వరదల మూలంగానే కొండచరియలు విరిగి పడడంతో  8 మంది చనిపోగా..కులూ, శ్రీమర్‌, సొలన్‌, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారని ఉన్నతాధికారులు తెలిపారు. కుండపోత వర్షాలతో సిమ్లా, కులు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించినట్టు సమాచారం.  

Tags: heavy rains himachal pradesh 18 killed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top