logo

సపోటా వల్ల కలిగే లాభాలు ఇవే..


22-Aug-2019 11:45IST
benifits of sapota

సపోటాలు.. సపోటాల వల్ల  శరీరానికి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాము.. తియ్యని పండ్లు అని ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటి వల్ల కలిగే లాభాలు ఏంటనేది చాలా మందికి తెలియవు.ముఖ్యంగా సపోటాలను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూడండి.. 


1. సపోటాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థలో కలిగే ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించే గుణాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. 

2. ఈ సపోటా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

3. చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు కలగకుండా ఈ సపోటా కాపాడుతుంది. 

4. ఉదర సమస్యలను పరిష్కరించడంలో సపోటా దివ్య ఓషదం. 

5. పైల్స్ కారణంగా రక్త స్రావం ఎక్కువగా అవుతున్నప్పుడు ఈ సపోటాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చును. 

6. మానవ శరీరం తొందరగా వేడిగా మారుతుంది. ఆ వేడిని కూడా ఈ సపోటా ఇట్లే తగ్గిస్తుంది. 

7. పొడి దగ్గు, విరేచనాలను కూడా ఈ సపోటాలు నియంత్రిస్తాయి. 

చూసారుగా సపోటా తినడానికి రుచిగానే కాదు ఎన్నో రకాల ఓషదాలను కూడా కలిగి ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుండి సపోతాను తినడం మొదలుపెట్టండి. 



Tags: sapota health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top